iDreamPost
android-app
ios-app

OG కి సాహో తో కనెక్షన్ ఉంటుందా !

  • Published Sep 23, 2025 | 10:19 AM Updated Updated Sep 23, 2025 | 10:19 AM

అసలు సుజీత్ ట్రైలర్ రిలీజ్ చేస్తాడా లేదా అని అంతా టెన్షన్ పడ్డారు. చెప్పిన టైం కి అయితే ట్రైలర్ రాలేదు కానీ అసలు ఇంకా ట్రైలర్ ఉండదేమో డైరెక్ట్ గా సినిమానే చూడాలని.. ఫిక్స్ అయ్యాక ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి ట్రైలర్ ను డీకోడ్ చేయడం మొదలు పెట్టారు.

అసలు సుజీత్ ట్రైలర్ రిలీజ్ చేస్తాడా లేదా అని అంతా టెన్షన్ పడ్డారు. చెప్పిన టైం కి అయితే ట్రైలర్ రాలేదు కానీ అసలు ఇంకా ట్రైలర్ ఉండదేమో డైరెక్ట్ గా సినిమానే చూడాలని.. ఫిక్స్ అయ్యాక ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి ట్రైలర్ ను డీకోడ్ చేయడం మొదలు పెట్టారు.

  • Published Sep 23, 2025 | 10:19 AMUpdated Sep 23, 2025 | 10:19 AM
OG కి సాహో తో కనెక్షన్ ఉంటుందా !

అసలు సుజీత్ ట్రైలర్ రిలీజ్ చేస్తాడా లేదా అని అంతా టెన్షన్ పడ్డారు. చెప్పిన టైం కి అయితే ట్రైలర్ రాలేదు కానీ అసలు ఇంకా ట్రైలర్ ఉండదేమో డైరెక్ట్ గా సినిమానే చూడాలని.. ఫిక్స్ అయ్యాక ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి ట్రైలర్ ను డీకోడ్ చేయడం మొదలు పెట్టారు. కథను వాళ్లకు తోచిన విధంగా యానాలసిస్ చేస్తున్నారు. అయితే వీటిలో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. పైగా ట్రైలర్ లో ఓ షాట్ లో వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ అనే బోర్డు షిప్ యార్డ్ కంటైనర్ మీద ఉంటుంది.

ఇది సాహోలో ఓ మాఫియా సామ్రాజ్యం నడిచి నగరం. దీనితో ఇప్పుడు ఈ రెండిటికి లింక్ ఉంటుందని కొందరు స్టోరీలు అల్లేస్తున్నారు. మరికొందరు ఏకంగా ఇందులో ప్రభాస్ క్యామియో ఉంటుందని అంటున్నారు. నమ్మేవాళ్ళు లేకపోలేదు. ఒకవేళ ఉంటె కనుక అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కొందరు హోప్స్ పెట్టేసుకుంటున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఓజిలో ఎలాంటి సాహూ కనెక్షన్ ఉండదని తెలుస్తుంది. వాజి పేరు మాత్రమే ఇక్కడ దర్శకుడు వాడుకున్నాడు కానీ ఇంకా ఎలాంటి ఉద్దేశం సుజీత్ కు లేదట.

పైగా సుజీత్ కు సినిమాటిక్ యూనివర్స్ సృష్టించాలనే ఆలోచన కూడా లేదు. కేవలం ఓ ఫ్యాన్ బాయ్ గా తన అభిమాన హీరోని ఎలా చూపించాలని అనుకున్నాడో అలా చూపిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే దానికి మించిన ఎలివేషన్స్ తో కథ రాసుకుని చూపిస్తున్నాడు. అందుకే సినిమా మీడియా విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. కాబట్టి ఎలాంటి ఓవర్ హైప్స్ పెట్టుకోకుండా సినిమాకు వెళ్లడం బెటర్ అని ఓ వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా పవన్ మ్యాస్ ర్యాంపేజ్ కు మాత్రం ఆడియన్స్ హ్యాపీ అవ్వడం ఖాయం. ఇక రెండు రోజుల్లో అసలు విషయం క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.