iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు OG ట్రైలర్ వచ్చేసింది…

  • Published Sep 22, 2025 | 3:09 PM Updated Updated Sep 22, 2025 | 3:09 PM

OG Movie Trailer :మోస్ట్ అవైటెడ్ మూవీ OG నుంచి ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అదిగో ఇదిగో అని రెండు రోజుల నుంచి ఊరించి నిన్న రిలీజ్ ఈవెంట్ లో కూడా.. కొందరికే రివీల్ చేసి.. అసలు ట్రైలర్ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియలో నిన్నటినుంచి ట్రైలర్ గురించి ఒకటే డిస్కషన్ జరుగుతుంది.

OG Movie Trailer :మోస్ట్ అవైటెడ్ మూవీ OG నుంచి ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అదిగో ఇదిగో అని రెండు రోజుల నుంచి ఊరించి నిన్న రిలీజ్ ఈవెంట్ లో కూడా.. కొందరికే రివీల్ చేసి.. అసలు ట్రైలర్ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియలో నిన్నటినుంచి ట్రైలర్ గురించి ఒకటే డిస్కషన్ జరుగుతుంది.

  • Published Sep 22, 2025 | 3:09 PMUpdated Sep 22, 2025 | 3:09 PM
ఎట్టకేలకు OG ట్రైలర్ వచ్చేసింది…

మోస్ట్ అవైటెడ్ మూవీ OG నుంచి ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అదిగో ఇదిగో అని రెండు రోజుల నుంచి ఊరించి నిన్న రిలీజ్ ఈవెంట్ లో కూడా.. కొందరికే రివీల్ చేసి.. అసలు ట్రైలర్ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియలో నిన్నటినుంచి ట్రైలర్ గురించి ఒకటే డిస్కషన్ జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్ గా ఓజి ట్రైలర్ రిలీజ్ చేశారు అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు ఓజి టీం.

ఓజి ఈవెంట్ లో చూపించిన ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేసిన ట్రైలర్ రెండు ఒకటే. ఎక్కడా ఎలాంటి మార్పులు లేవు. ట్రైలర్ మొత్తంలో ఎక్కడా కూడా ఎలివేషన్స్ తగ్గకుండా.. అందరికి సమన్యాయం చేసాడు సుజీత్. పవన్ కళ్యాణ్ ను చాలా స్టయిలిష్ గా చూపించాడు. తన టేకింగ్ లో ఎక్కడా ఫ్లాస్ కనిపించలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కా గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సిక్వెన్స్ లు కావాల్సినన్ని ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇది టికెట్ వర్త్ మూవీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది.

ఓ గ్యాంగ్ స్టార్ కథ ఇది అనైతే అర్ధమౌతుంది. అతను అలా ఎందుకు మారాడు? తిరిగి ముంబై కి ఎందుకు వచ్చాడు ? అసలు వారిద్దరి మధ్య పగలు ప్రతీకలు ఎందుకు వచ్చాయి. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అయితే ట్రైలర్ బావున్నంత మాత్రన ఊపిరి పీల్చుకోడానికి లేదు. ఎందుకంటే ట్రైలర్ బావుండి.. సినిమా ఫెయిల్ అయినా సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. సో సినిమా రిలీజ్ అయ్యేవరకు అభిమానులకు కాస్త టెన్షన్ తప్పదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.