iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆ స్టార్

  • Published Sep 23, 2025 | 1:00 PM Updated Updated Sep 23, 2025 | 1:00 PM

బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికే రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. సెలెబ్రిటీల నుంచి ఒకరు , కామానర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మధ్య మధ్యలో బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఆడియన్స్ కు ఇంకా కంప్లీట్ శాటిస్ఫ్యాక్షన్ రావడం లేదు.

బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికే రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. సెలెబ్రిటీల నుంచి ఒకరు , కామానర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మధ్య మధ్యలో బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఆడియన్స్ కు ఇంకా కంప్లీట్ శాటిస్ఫ్యాక్షన్ రావడం లేదు.

  • Published Sep 23, 2025 | 1:00 PMUpdated Sep 23, 2025 | 1:00 PM
బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆ స్టార్

బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికే రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. సెలెబ్రిటీల నుంచి ఒకరు , కామానర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మధ్య మధ్యలో బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఆడియన్స్ కు ఇంకా కంప్లీట్ శాటిస్ఫ్యాక్షన్ రావడం లేదు. దీనితో ఎప్పుడెప్పుడు హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ లిస్ట్ లో కొంతమంది బుల్లితెర నటి నటుల పేరులు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సీరియల్ యాక్టర్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య దీపికా అని అన్నారు. ఇక ఇప్పుడు చంటిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన సుహాసిని ఎంట్రీ కూడా ఉండొచ్చని అంటున్నారు. ఈ అమ్మడు స్మాల్ స్క్రీన్ మీద తన సత్తా ఏంటో చూపిస్తుంది. సీరియల్స్ లోనే కాకుండా టివి షోస్ లో కూడా అల్లరి చేస్తూ.. అలరిస్తూ పాపులర్ అయిపోయింది. సో దాదాపు బిగ్ బాస్ హౌస్ లో దాదాపు సుహాసిని ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టే అని అంటున్నారు. ఒకవేళ వస్తే కనుక ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది.

ఇక ఈమెతో పాటు దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ల ఎంట్రీ కూడా ఉండొచ్చని టాక్. ఒకవేళ ఈ ఇద్దరి ఎంట్రీ ఉంటె అప్పుడు షో కి ఇంకాస్త మజా వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మూడవ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. వారు ఆడే ఆటను బట్టి ఈ వారం కామానర్స్ బయటకు వెళ్తారో లేదా సెలబ్రిటీస్ బయటకు వెళ్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.