Swetha
ఈ వారం ఓటిటి లో చెప్పుకోదగిన తెలుగు సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అది నారా రోహిత్ సుందరకాండ సినిమానే. థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఏ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. కానీ థియేటర్ వర్త్ వాచ్ ఫిల్మ్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపించాయి

ఈ వారం ఓటిటి లో చెప్పుకోదగిన తెలుగు సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అది నారా రోహిత్ సుందరకాండ సినిమానే. థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఏ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. కానీ థియేటర్ వర్త్ వాచ్ ఫిల్మ్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపించాయి. థియేటర్ లో ఫెయిల్ అయినా సినిమాలే ఓటిటి లో ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అలాంటిది థియేటర్ లో మంచి టాక్ తెచ్చుకుంది. కాబట్టి ఈ వీక్ ఓటిటి లో చూసేందుకు ఇదే బెస్ట్ ఛాయిస్.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. నారా రోహిత్ పెళ్లికాని బ్రహ్మచారి. స్కూల్ డేస్ లో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ అక్కడితో ఆగిపోతుంది. దీనితో అతను ప్రేమించిన అమ్మాయిలో ఉన్న క్వాలిటీస్ నే తన కాబోయే భార్యలో ఉండాలని అనుకుంటాడు. దీనితో అతనికి వచ్చిన సంబంధాలన్నీ పక్కకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఏమైంది ? అతనికి నచ్చిన అమ్మాయి దొరికిందా లేదా ? చివరికి ఈ మిడ్ ఏజ్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ వీకెండ్ ఓ సింపుల్ లవ్ డ్రామా చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.