iDreamPost
android-app
ios-app

OTT లో ఈ హర్రర్ థ్రిల్లర్ మిస్ అయ్యారా !

  • Published Sep 22, 2025 | 3:49 PM Updated Updated Sep 22, 2025 | 3:49 PM

ఓటిటి లో హర్రర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రేజ్ చూసి ఈ మధ్య పెద్ద హీరోలు సైతం హర్రర్ సినిమాలకు ఎస్ చెప్పడానికి వెనుకాడడం లేదు. ఓ మంచి పాయింట్ పట్టుకుని దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి..దానికి కాస్త కామిడి కూడా యాడ్ చేస్తే.. కాసుల వర్షం కురుస్తుంది. ఇపుడు అలాంటి ఓ హర్రర్ సినిమానే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Sep 22, 2025 | 3:49 PMUpdated Sep 22, 2025 | 3:49 PM
OTT లో ఈ హర్రర్ థ్రిల్లర్ మిస్ అయ్యారా !

ఓటిటి లో హర్రర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ క్రేజ్ చూసి ఈ మధ్య పెద్ద హీరోలు సైతం హర్రర్ సినిమాలకు ఎస్ చెప్పడానికి వెనుకాడడం లేదు. ఓ మంచి పాయింట్ పట్టుకుని దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి..దానికి కాస్త కామిడి కూడా యాడ్ చేస్తే.. కాసుల వర్షం కురుస్తుంది. ఇపుడు అలాంటి ఓ హర్రర్ సినిమానే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కానీ మిస్ అయితే ఓ మంచి హర్రర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినట్టే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే… ఓ గ్రామానికి ఓ దెయ్యం శాపం పెడుతుంది. దాని చుట్టూనే ఈ మూవీ కథ కొనసాగుతుంది. అప్పట్లో ఓ రాజుకి వంద మంది భార్యలు ఉండేవాళ్ళు. ఇందులో జామ్కుడి అనే రాణి మిగిలిన 99 మంది రాణులను చంపింది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయి దెయ్యంగా మారిపోయింది. అప్పటినుంచి నవరాత్రుల భాగంగా గార్భా ఆడకూడదని శాపం విధించారు. కట్ చేస్తే ఆ గ్రామంలో హీరో ఎంట్రీ ఇస్తాడు. తన స్నేహితుహలతో కలిసి అదే రాజా భావన గేటు విరగ్గొడతాడు. ఆ తర్వాత ఏమైంది ? ఆ దెయ్యం వీరిని శపించిందా ? దీని వెనుక ఉన్న కథ ఏంటి ? చివరికి ఏమి జరిగింది ? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు జామ్కుడి. ఈ సినిమా షెమరోమీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అయితే ఈ సినిమా లేదు. కానీ లాంగ్వేజ్ బారియర్ లేకుండా ఈ మధ్య చాలానే సినిమాలను ఆదరిస్తున్నారు. కాబట్టి థ్రిల్ ఫీల్ అవ్వాలంటే ఈ సినిమా చూసేయొచ్చు. కాబట్టి ఈ ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.