తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్..మహిళలకు, మగవారికి ఉచితంగా

ప్రస్తుతం రేషన్ కార్డు లేని ఇళ్లు అంటూ ఎక్కడ ఉండదు. ఎందుకంటే.. ఇటీవల రోజుల్లో ప్రతి ఇంట్లోనూ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి అలాంటి రేషన్ కార్డు కలిగిన ఉన్న ఇంట్లో మహిళలకు, పురుషులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇంతకి అదేమిటంటే..

ప్రస్తుతం రేషన్ కార్డు లేని ఇళ్లు అంటూ ఎక్కడ ఉండదు. ఎందుకంటే.. ఇటీవల రోజుల్లో ప్రతి ఇంట్లోనూ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి అలాంటి రేషన్ కార్డు కలిగిన ఉన్న ఇంట్లో మహిళలకు, పురుషులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇంతకి అదేమిటంటే..

భారత దేశంలోని పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథాకలను ఎప్పటికప్పుడు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, అలాంటి వాటిలో చాలా ప్రధానమైనది రేషన్ కార్డ్. ప్రస్తుత కాలంలో ఈ రేషన్ కార్డ్ అనేది ప్రతిఒక్కరికి చాలా అవసరం. ఇక ఇప్పుడున్నరోజుల్లో రేషన్ కార్డు లేని ఇళ్లు అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే..  ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న ఏ స్కీమ్ లకు అప్లై చేయాలన్న రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. కాగా, ఈ రేషన్ కార్డు నుంచి ఉచిత పథకాలతో పాటు, నెలవారీ ఉచిత రేషన్ కూడా పొందంచ్చు. మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ని లాభాలు పొందడానికి రేషన్ కార్డు తప్పనిసరి. మరి అలాంటి రేషన్ కార్డ్ కలిగిన ఉన్న ఇంట్లో మహిళలు, పురుషులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇంతకి అదేమిటంటే..

ప్రస్తుతం రేషన్ కార్డు లేని ఇళ్లు అంటూ ఎక్కడ ఉండదు. ఎందుకంటే.. ఇటీవల రోజుల్లో ప్రతి ఇంట్లోనూ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి అలాంటి రేషన్ కార్డు కలిగిన ఉన్న ఇంట్లో మహిళలకు, పురుషులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇంతకి అదేమిటంటే.. ప్రస్తుత కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్నది కంప్యూటర్. దీని ద్వారా త్వరగా పనులను వేగవంతం చేస్తూ నిమిషాల్లో గణాంకాలను లెక్కిస్తుంటారు. ఇలా ప్రస్తుతం ప్రతి పని కంప్యూటర్ రంగంపై ఆధారపడుతూ జరుగుతున్నది. అందుకోసమే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి రంగాన్ని మహిళలకు చేయుతగా మార్చెందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయితే ఈ కంప్యూటర్ రంగాన్ని గ్రామంలో ఉన్నా మహిళలకు పరిచయం చేయాలనే క్రమంలో.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి యూనియన్ బ్యాంకు ఉపాధి శిక్షణ సంస్థ కింద జూనఖ 10వ తేదీ అనగా సోమవారం నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

అయితే ఈ కంప్యూటర్ డెస్క్ టాప్ పబ్లిషింగ్(డీటీపీ)లో  ఉచిత శిక్షణ మహిళలతో పాటు, పురుషులకు కూడా ఇవ్వనున్నారని సంస్థ డైరెక్టర్ పీ.సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇక అందుకోసం తెల్లరేషన్ కార్డు కలిగిన  తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ పురుషులు, మహిళలు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు.అంతేకాకుండా..  దీనికి  కనీస విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని, శిక్షణ సమయంలో ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక  శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ధ్రువ పత్రాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. కనుక వెంటనే  ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. అలాగే మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11-48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 79896 80587, 94949 51289, 63017 17672 సంప్రదించాలని కోరారు. మరి, తెల్ల రేషన్ కార్డు కలిగినవారుకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments