iDreamPost
android-app
ios-app

నెలలోపే OTT లోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్

  • Published Jun 09, 2025 | 1:10 PM Updated Updated Jun 09, 2025 | 1:10 PM

కొన్ని సినిమాలు ఓటిటి ఎంట్రీ ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంటే .. కొన్ని మాత్రం విడుదలైన నెల లోపే ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో నవీన్ చంద్ర నటించిన లెవెన్ అనే మూవీ మే 16న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు లోకేష్ అజ్లస్ దర్శకత్వం వహించారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది.

కొన్ని సినిమాలు ఓటిటి ఎంట్రీ ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంటే .. కొన్ని మాత్రం విడుదలైన నెల లోపే ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో నవీన్ చంద్ర నటించిన లెవెన్ అనే మూవీ మే 16న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు లోకేష్ అజ్లస్ దర్శకత్వం వహించారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది.

  • Published Jun 09, 2025 | 1:10 PMUpdated Jun 09, 2025 | 1:10 PM
నెలలోపే OTT లోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్

కొన్ని సినిమాలు ఓటిటి ఎంట్రీ ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంటే .. కొన్ని మాత్రం విడుదలైన నెల లోపే ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో నవీన్ చంద్ర నటించిన లెవెన్ అనే మూవీ మే 16న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు లోకేష్ అజ్లస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ థియేటర్స్ లో పరవాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. క్రైమ్ మూవీస్ అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. అందులోను ఓటిటి లవర్స్ కు క్రైమ్ మూవీస్ అంటే ఇంకాస్త ఎక్కువ ఆసక్తి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే నవీన్ చంద్ర ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను ఓసారి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. రాగానే ఓ రాబరీ కేస్ ను సాల్వ్ చేస్తాడు . అయితే సరిగ్గా అదే సమయంలో వైజాగ్ లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. మొదట ఈ కేస్ ను వేరే ఆఫీసర్ డీల్ చేస్తాడు. కానీ అతనికి యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కేస్ ఇతని చేతికి వస్తుంది. ఇతని విచారణలో బయట పడింది ఏంటంటే ఆ చనిపోయిన వారంతా కవలలు అని. పైగా ఆ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే చంపుతున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు ? ఎందుకు ట్విన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ? నవీన్ చంద్ర ఈ కేస్ ను ఎలా సాల్వ్ చేశారు ? చివరి ఏమైందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

చాలా సినిమాలలో లానే ఈ సినిమా కూడా ఇన్వెస్టిగేషన్ ప్లాట్ లోనే కొనసాగుతుంది. కానీ సినిమాలో చిన్న ట్విస్ట్ ఏంటంటే ట్విన్స్ ను టార్గెట్ చేయడం. మూవీ అంతా ఎంగేజింగ్ కాన్సెప్ట్స్ తోనే ఉంటుంది. సో అసలు మిస్ చేయకుండా చూసేయొచ్చు. ఈ సినిమా మే 13 నుంచి ఆహలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet