IAS కావలని కలలు కనింది.. ఆర్థికభారంతో ఊహించని నిర్ణయం!

IAS కావలని కలలు కనింది.. ఆర్థికభారంతో ఊహించని నిర్ణయం!

ఈ మధ్య చాలామంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతూ అర్ధంతరంగా తమ జీవితాలను ముగిస్తూ తల్లిదండ్రులకు కడుపుకోత ముగిస్తున్నారు. ముఖ్యంగా తమ ఆశయాలను నేరవేర్చుకోకుండానే జీవితం భారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా IAS కావలని కలలు కన్నా ఓ విద్యార్థిని కూడా ఆర్థిక భారంతో ఊహించని నిర్ణయం తీసుకుంది.

ఈ మధ్య చాలామంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతూ అర్ధంతరంగా తమ జీవితాలను ముగిస్తూ తల్లిదండ్రులకు కడుపుకోత ముగిస్తున్నారు. ముఖ్యంగా తమ ఆశయాలను నేరవేర్చుకోకుండానే జీవితం భారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా IAS కావలని కలలు కన్నా ఓ విద్యార్థిని కూడా ఆర్థిక భారంతో ఊహించని నిర్ణయం తీసుకుంది.

ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థు పరిస్థితులు ఏదైనా సరే వాటిని తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగే ఆలోచనలు చేయడం లేదు. అసలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటమో లేదో ఆలోచన దగ్గరే వారి జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులు అందరూ ఎగ్జామ్స్ ఫెయిలైమని, మంచి మార్కులు రాలేదని, ఉద్యోగం రాలేదని.. ఇంట్లో తల్లిదండ్రులు తిడతరాని, బంధువవులు, స్నేహితులు అవమానిస్తారనే భావనతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాగే పరీక్షలో ఒత్తిడి ఎక్కువైందని, ఆర్థిక పరిస్థితులు బాగోలేదనే చిన్న చిన్న విషయాలకే తమ లక్ష్యాలను మార్చిపోయి మృత్యు ఒడికి చేరుతున్నారు. ఇలా అర్ధంతరంగా తమ జీవితాలను ముగించుకొని.. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. తాజాగా ఐఏఎస్ కావలనే అనుకునే మరో సివిల్ విద్యార్థి కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించకుండానే ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత వారం రోజుల క్రితం ఢిల్లిలోని వరదనీటి దుర్ఘటనకు ముందు ఓ సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ విద్యార్థిని పరీక్షల ఒత్తిడి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని సమాచారం తెలిసింది. అయితే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో మృతురాలు  అంజలి 2022లో మహారాష్ట్ర నుంచి ఢిల్లికి వచ్చింది. ఈ క్రమంలోనే ఎంతో పట్టుదలతో రాత్రి, పగలు  పరీక్షల కోసం సన్నద్ధమయ్యింది. ఇక రెండుసార్లు సివిల్ పరీక్షలు కూడా రాసింది. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు.

దీంతో ఎంతో ప్రయాత్నిస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్న అనే మానసిక ఒత్తిడికి గురైంది. మరో వైపు అనుకున్న ఆశయలను నేరవేర్చుకోలేక పోతున్న అనే బాధతో పాటు  హాస్టల్స్ ఫీజు కూడా ఎక్కువైపోతుండటంతో.. ఆర్థిక భారన్ని భరించలేక తీవ్ర  మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఏమి సాధించలేక తల్లిదండ్రులకు భారం అవుతున్న అనుకుందో ఏమిటో తెలియదు కానీ, అర్ధంతరంగా తన జీవితాన్ని ముగించలనుకొని    ఆత్మహత్యకు పాల్పడినట్లు తన స్నేహితురాలు మీడియాకు తెలిపారు. అయితే ఐఏఎస్ గా తన ఆశయాన్ని నేరవేర్చుకోలేక, చదువు ఒత్తిడితో అర్ధంతరంగా తమ బిడ్డ తనువు చలించడపం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ కటుంబం మొత్తం  శోకసంధ్రంలో మునిగిపోయారు.

Show comments