iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ నుండి సాలిడ్ అప్డేట్! ఇక రచ్చ మొదలైనట్టే!

  • Published Aug 07, 2024 | 1:39 PM Updated Updated Aug 07, 2024 | 1:39 PM

Game Changer Movie: రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ గేమ్ ఛేంజర్. అయితే ఈ మూవీ డిసెంబరు లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే మూవీ మేకర్స్ ఫ్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ప్లాన్ పై ఓ సాలిడ్ అప్ డేట్ వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..

Game Changer Movie: రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ గేమ్ ఛేంజర్. అయితే ఈ మూవీ డిసెంబరు లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే మూవీ మేకర్స్ ఫ్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ప్లాన్ పై ఓ సాలిడ్ అప్ డేట్ వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే..

  • Published Aug 07, 2024 | 1:39 PMUpdated Aug 07, 2024 | 1:39 PM
గేమ్ ఛేంజర్ నుండి సాలిడ్ అప్డేట్! ఇక రచ్చ మొదలైనట్టే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం. ఇక ఇందులో హీరోయిన్లుగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పొస్టర్ లుక్స్ , సాంగ్ పై భారీగా రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ లీక్ అవుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే..గేమ్ ఛేంజర్ మూవీపై ఇటు సినీ ప్రేక్షకులతో పాటు రామ్ చరణ్ అభిమానులకు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాన ఈ ఏడాదది డిసెంబరు లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇటీవలే దిల్ రాజ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ప్లాన్ పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఇంతకీ అదేమిటంటే.

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ గేమ్ ఛేంజర్. అయితే ఈ మూవీ డిసెంబరు లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే దిల్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. కాగా, ఇప్పటికీ ఈ సినిమా 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉందని, త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామని శంకర్ టీం అప్ డేట్ కూడా ఇచ్చేసింది. ఇకపోతే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్ డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ అదేమిటంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ డబ్బింగ్ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నయట. ఈ క్రమంలోనే.. మూవీ టీమ్ గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే ఇప్పటికే టీజర్ రిలీజ్ కోసం అన్ని విధాలుగా సన్నద్ధలు చేస్తున్నారని, త్వరలోనే టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.

Game changer

ఇక ఈ విషయం పై ఇటు మోగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆ సాలిడ్ ట్రీట్ ను ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్, అంజలీ, కియారా అద్వానీ తో పాటు నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ తండ్రీ, కొడుకు పాత్రలో నటించనున్నారట. మరీ, త్వరలోనే గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ టీజర్ ప్లాన్ కు సన్నద్ధమవుతున్నరనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.