Arjun Suravaram
Hunger Short Film: ఎంతో విభిన్న మూవీస్ థియేటర్లలో, ఓటీటీల్లో ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఇక సినిమాలతో పాటు చాలా షార్ట్ ఫిల్మ్ మనల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని అయితే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకుంటాయి.
Hunger Short Film: ఎంతో విభిన్న మూవీస్ థియేటర్లలో, ఓటీటీల్లో ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఇక సినిమాలతో పాటు చాలా షార్ట్ ఫిల్మ్ మనల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని అయితే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకుంటాయి.
Arjun Suravaram
ప్రస్తుతం మనిషిని ఎంటర్ టైన్ చేసే వాటిల్లో సినిమాలు ఒకటి. ఎంతో విభిన్న మూవీస్ థియేటర్లలో, ఓటీటీల్లో ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఇక సినిమాలతో పాటు చాలా షార్ట్ ఫిల్మ్ మనల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని అయితే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకుంటాయి. ఇలా విభిన్నమైన షార్ట్ ఫిల్మ్ తీసి.. సినిమాను తెరకెక్కించిన యువ దర్శకులు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ షార్ట్ ఫల్మి అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ఏకంగా 10 ఇంటర్నేషనల్ అవార్డులను ఆ షార్ట్ ఫిల్మ్ గెల్చుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
చాలా మందికి సినిమా అనేది ఒక ఫ్యాషన్. అందుకే జాబ్ లను వదలిలేసి మరి.. సినిమా ఫీల్డ్ కి వస్తుంటారు. వెండితెరపై తమ మార్క్ ను చూపించాలనే ఎంతో మంది యువ దర్శకులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తొలుత షార్ట్ ఫిల్మ్ లు తీస్తుంటారు. అలా సూపర్ హిట్ షార్ట్ మూవీస్ ను అందిస్తుంటారు. ఆ కోవాకుచ దిన వ్యక్తే గోపాల్. ఆయన న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నారు. ఈయన తెరకెక్కించే హంగర్ షార్ట్ ఫిలిమ్స్ కి వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉంది.
ఈ షార్ట్ ఫిల్మ్ ను గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా అవార్డులు సైతం వరించాయి. ఇప్పటి వరకు హంగర్ షార్ట్ ఫిలిమ్ కు 10 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది. అంతే కాకుండా ప్యారిస్, లండన్ వేడుకలతో పాటు మరో 10 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను హంగర్ గెల్చుకుందని మేకర్స్ తెలిపారు.
గతంలో కూడా గోపాల్ ‘మరణం’అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. ఈ ఫిల్మ్ సైతం 34 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డు గెల్చుకుంది. అంతేకాక విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇతను తీసిన మరణం,హంగర్ చిన్న సినిమాలు ఇటీవల దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అధికారిక సెలక్షన్ కు కూడా ఎంపిక అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలపై ప్రశంసలు అందాయి. హంగర్ షార్ట్ ఫిలిం మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పటికే ఎన్నో షార్ట్ ఫిల్మ్ అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీలో కూడా చాలా విభిన్నమైన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. గతంలో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ కాకముందే.. పలు అవార్డును సొంతం చేసుకున్నాయి.