iDreamPost
android-app
ios-app

ఈ అమ్మడు నిన్న మొన్న వరకు ఎంతో సైలెంట్.. ఇప్పుడు ఊరమాస్!

  • Published Jul 27, 2024 | 5:45 PM Updated Updated Jul 27, 2024 | 5:45 PM

Guess The Heroine From Tollywood: టాలీవుడ్ లో ఎంతో మంది సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. అయితే పడి లేచిన హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఈమె కూడా ఒకరు. ఇటీవలే అదిరిపోయే హిట్టు కొట్టింది. ఎవరో గుర్తు పట్టారా?

Guess The Heroine From Tollywood: టాలీవుడ్ లో ఎంతో మంది సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. అయితే పడి లేచిన హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఈమె కూడా ఒకరు. ఇటీవలే అదిరిపోయే హిట్టు కొట్టింది. ఎవరో గుర్తు పట్టారా?

  • Published Jul 27, 2024 | 5:45 PMUpdated Jul 27, 2024 | 5:45 PM
ఈ అమ్మడు నిన్న మొన్న వరకు ఎంతో సైలెంట్.. ఇప్పుడు ఊరమాస్!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని ఉంటారు. అంటే ఇలాంటి సీన్స్ నేను చేయను. ఇలాంటి డ్రెస్సులు నేను వేసుకోను. ఇలాంటి ఒక పాత్రకు నేను దూరంగా ఉంటాను అంటారు. అలా వాళ్లు పెట్టుకున్న రూల్స్ ప్రకారం అలాగే కెరీర్ ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అవకాశాలు వచ్చినంత వరకు నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం అలాంటి రూల్స్ పెట్టుకుని వచ్చినా కూడా.. అవకాశాల కోసం కొన్నిసార్లు సర్దుబాట్లు చేసుకోక తప్పదు. అది పెద్ద తప్పు కూడా కాదు. ఎందుకంటే హీరోయిన్ గా కొనసాగాలి అంటే అన్నీ పాత్రలు చేయాల్సి ఉంటుంది. అలా ఈ అమ్మడు కూడా తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఈమెకు టాలీవుడ్ పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె తెలుగు హీరోయిన్ కాకపోయినా కూడా.. తెలుగు అమ్మాయి అనేలాగే చూస్తారు. మొదట్లో పక్కింటి అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది. అద్భుతమైన పాత్రలతో దూసుకెళ్లింది. స్టార్ హీరోయిన్ ట్యాగ్ కూడా అందుకుంది. కానీ, అది ఎక్కువ కాలం నిలవలేదు. ఇండస్ట్రీలో పెరిగిన పోటీ వల్ల.. మారుతున్న సినిమాల పాత్రల వల్ల ఆమె తన కట్టుబాట్లతో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. కానీ, ఇప్పుడు కాస్త కథలు- పాత్రలు ఎంచుకునే తీరును మార్చుకుంది. ఇంకేముంది.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మరోసారి దూసుకుపోతోంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ఇంకా మరెన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ తో రాబోతోంది.

ఏంటి.. ఈ అమ్మడు ఎవరో ఇంకా గుర్తు పట్టలేదా? ఆమె మరెవరో కాదు.. అనుపమా పరమేశ్వరన్. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇటీవలే లిల్లీగా తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలను గిల్లేసింది. టిల్లు స్క్వేర్ సినిమాలో లైట్ గా నెగిటివ్ టచ్ ఉన్న జూనియర్ రాధికా క్యారెక్టర్ లో జీవించేసింది. అటు యాక్షన్ సీక్వెన్స్ లో కూడా తన టాలెంట్ చూపించింది. ఎక్కడా తగ్గకుండా టిల్లుకు చెమటలు పట్టించేసింది. అసలు ఆమె క్యారెక్టర్ లో ట్విస్టు చూశాక పిచ్చెక్కిపోతారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కూడా కాస్త ఘాటుగానే ఫొటోకి ఫోజులు ఇస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అనుపమనే చూశారు. కానీ, ఇప్పుడు ఊరమాస్ అవతారం ఎత్తిన అనుపమా పరమేశ్వరన్ ను చూస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet