iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఉన్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈమె చాలా ఫెమస్

  • Published Apr 03, 2024 | 1:06 PM Updated Updated Apr 04, 2024 | 10:18 AM

ఫై ఫోటోలో బాలకృష్ణ, చిరంజీవి మధ్య నిల్చోని ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో చాలా ఫెమస్. అలాగే ఈమె అంటే తెలియని ప్రేక్షకులు కూడా ఉండరు. ఇంతకి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఫై ఫోటోలో బాలకృష్ణ, చిరంజీవి మధ్య నిల్చోని ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో చాలా ఫెమస్. అలాగే ఈమె అంటే తెలియని ప్రేక్షకులు కూడా ఉండరు. ఇంతకి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 03, 2024 | 1:06 PMUpdated Apr 04, 2024 | 10:18 AM
బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఉన్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈమె చాలా ఫెమస్

సినీ ఇండస్ట్రీలోని ఆగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరు. ఇక వీరిద్దరికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే నటనలో, సినిమాల్లో, సామాజ్య కార్యక్రమాల్లో.. ఇద్దరికి ఇద్దరు ఎక్కడ తీసిపోరు. పైగా చిరు, బాలయ్య సినిమాలు రీలిజ్ అవుతున్నయంటే చాలు.. అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో పలువురు సైతం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తారు. అంతేకాకుండా..ఇండస్ట్రీలో ఇప్పటికి కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద వీరిద్దరూ సినిమాలు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. పై ఫోటోలో బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో చాలా ఫెమస్. అలాగే ఈమె అంటే తెలియని ప్రేక్షకులు కూడా ఉండరు. ఇంతకి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో నిత్యం వందలాది ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ముఖ్యంగా వాటిలో సెలబ్రిటీస్ సంబంధించిన ఫోటోస్ తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఇక నెటిజన్స్ కూడా ఈ ఫోటల్ ను చూసి తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇండస్ట్రీలోని ఉన్న నటి, నటులు, దర్శక, నిర్మతాల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇప్పుడు తాజాగా పై ఫోటోలో బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు నిర్మాత అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్. ఎంతో క్యూట్ గా ఇండస్ట్రీలో ఇద్దరు సీనియర్ స్టార్ సెలబ్రిటీస్ మధ్య నిలబడి తీసుకున్న ప్రియాంక దత్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక స్వప్న దత్ చిన్ననాటి ఫోటో చూసిన నెటిజన్స్ ఆమె ఈమెనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే చిన్నప్పుడు స్వప్న దత్  చాలా క్యూట్ గా ఉందంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ప్రియాంక దత్ కూడా తండ్రి మార్గంలోనే నడుస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత త్రీ ఏంజల్స్ స్టుడియో ఏర్పాటు చేసి అందులో కొన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే బాణం,ఎవడే సుబ్రహ్మణ్యం,మహానటి లాంటి సినిమాలను నిర్మించారు. దీనితోపాటు యాదోం కీ బరాత్” అనే షార్ట్ ఫిలింను కూడా నిర్మించారు. ఇక ఈ చిత్రం 2013 కన్నెస్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక అయింది.

అలాగే ప్రియాంక దత్త్ సోదరి స్వప్న దత్త్ కూడా కూడా నిర్మాతగా వ్యవహారిస్తుంది. ఇక ప్రియాంక దత్ భర్త ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి అందరికి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆయన ప్రభాస్ తో కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి, ప్రముఖ నిర్మాత ప్రియాంక దత్త్ ఇద్దరి స్టార్స్ మధ్య కలిసి దిగిన చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Swapna Cinema (@swapnacinema)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet