iDreamPost
android-app
ios-app

సలార్ నుండి క్రేజీ అప్డేట్.. ’సూరీడే’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

  • Published Dec 12, 2023 | 7:33 PM Updated Updated Dec 12, 2023 | 7:33 PM

టాలీవుడ్ ప్రేక్షకులే కాదూ యావత్ భారతావని ఎదురు చూస్తున్న మూవీ సలార్. ఈ పిక్చర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రభాస్ డై హార్ట్ అభిమానుల్లో ఆత్రుతతో పాటు కంగారు మొదలైంది. టీజర్, ట్రైలర్లతో మురిపించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు..

టాలీవుడ్ ప్రేక్షకులే కాదూ యావత్ భారతావని ఎదురు చూస్తున్న మూవీ సలార్. ఈ పిక్చర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రభాస్ డై హార్ట్ అభిమానుల్లో ఆత్రుతతో పాటు కంగారు మొదలైంది. టీజర్, ట్రైలర్లతో మురిపించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు..

  • Published Dec 12, 2023 | 7:33 PMUpdated Dec 12, 2023 | 7:33 PM
సలార్ నుండి క్రేజీ అప్డేట్.. ’సూరీడే’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

డిసెంబర్ 22న థియేటర్లపై దాడి చేసేందుకు సిద్ధమౌతోంది మోస్ట్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ సలార్-ది సీజ్ ఫైర్. టాలీవుడ్ కటౌట్, పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్, కేజీఎఫ్ సిరీస్‌లతో స్టామినాను నిరూపించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ సలార్‌పై క్రియేట్ అవుతున్న బజ్ అంతా ఇంతా కాదూ. ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దులు కొడుతుందో అని అభిమానులే కాదూ.. సినీ పండితులు, ఇతర సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉత్సుకతో ఉన్నారు. ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్లతో మురిపించింది ఈ మూవీ. మరో ట్రైలర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో డార్లింగ్ అండ్ టీమ్ ప్రమోషన్లను షురూ చేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క వేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పుడు మరొక క్రేజీ అప్డేడ్ తీసుకువచ్చింది. అదేంటంటే..?

ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న సలార్ మూవీ నుండి వరుసగా అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ నెల 13న మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు డిసెంబర్ 12న మేకర్స్ వెల్లడించారు. సూరీడే అంటూ సాగే పాట వస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేసింది. అలాగే ఈ నెల 15న సెకండ్ ట్రైలర్ రాబోతున్నట్లు వినికిడి. ఒక్కో అడుగు వడివడిగా అడుగులు వేస్తున్న సలార్ మూవీ.. ప్రమోషన్లకు పదును పెట్టింది. ఇక ఫస్ట్ సింగిల్ వస్తుందని తెలియగానే..ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీలో శృతిహాసన్, జగపతి బాబు, బాబీ సింహ, టిన్నూ ఆనంద్, ఈశ్వరిరావు, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. మరీ ఫ్యాన్స్ బీ రెడీనా.. ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఎలా ఉన్నాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom