iDreamPost
android-app
ios-app

Evarevaro Song Lyrics: ట్రెండింగ్ లో యానిమల్ ఎవరెవరో నాకేదురైనా సాంగ్. పూర్తి లిరిక్స్ ఇవే

  • Published Dec 11, 2023 | 6:20 PM Updated Updated Dec 11, 2023 | 6:58 PM

Animal Movie Evarevaro Song Lyrics in Telugu: 'ఎవరెవరో నాకెదురైనా'.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఈ సాంగ్ నే హమ్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. అంతలా ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది ఈ యానిమల్ సాంగ్.

Animal Movie Evarevaro Song Lyrics in Telugu: 'ఎవరెవరో నాకెదురైనా'.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఈ సాంగ్ నే హమ్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. అంతలా ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది ఈ యానిమల్ సాంగ్.

  • Published Dec 11, 2023 | 6:20 PMUpdated Dec 11, 2023 | 6:58 PM
Evarevaro Song Lyrics: ట్రెండింగ్ లో యానిమల్ ఎవరెవరో నాకేదురైనా సాంగ్. పూర్తి లిరిక్స్ ఇవే

‘యానిమల్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మూవీ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ కల్ట్ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తాజాగా మరోసారి డైరెక్షన్ హద్దులను చెరిపేస్తూ, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే సినిమాను ప్రేక్షకులకు యానిమల్ రూపంలో తీసుకొచ్చాడు. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా, బాబీ డియోలు, త్రిప్తి దిమ్రి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చి.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా యానిమల్ మూవీ తొమ్మిది రోజుల్లో అక్షరాలా 666.89 కోట్ల రూపాయాలను వసూల్ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో ‘ఎవరెవరో’ పాటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ లో రణ్ బీర్, త్రిప్తి దిమ్రి ఘాటు రొమాన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తాజాగా యూట్యూబ్ లో విడుదలైన ఈ లిరికల్ సాంగ్ రికార్డు వ్యూయర్ షిప్ తో దూసుకెళ్తోంది.

‘ఎవరెవరో నాకెదురైనా’.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఈ సాంగ్ నే హమ్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. అంతలా ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది ఈ సాంగ్. యానిమల్ మూవీలో రణ్ బీర్-జోయా(త్రిప్తి దిమ్రి)ల మధ్య సాంగే ఈ రొమాంటిక్ సాంగ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మనసును హత్తుకునే సంగీతానికి తోడు అదే స్థాయిలో వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ పండటంతో.. ఈ పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంగీతానికి తగ్గట్లుగా రణ్ బీర్-జోయాల యాక్టింగ్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇటీవలే యూట్యూబ్ లో ఆడియో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ ను సాధిస్తూ.. దూసుకెళ్తోంది. స్టార్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఎంతో అద్భుతంగా ఈ పాట రాశారు. ఇక అంతే అద్భుతంగా ఈ సాంగ్ ను కంపోజ్ చేసి, ఆలపించాడు విశాల్ మిశ్రా. అతడి గొంతుకు, సంగీతానికి అభిమానులు ఫిదా అయ్యారు. యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ లిరిక్స్ కింద ఉన్నాయి, మరోసారి హమ్ చేద్దాం పదండి.

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిశాకే మెుదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మెుదలైందే

ఏమో ఏమ్ చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తూ ఏమైపోతానో
మరి…

ఎవరెవరో నాకెదురైనా
నువ్ కలిశాకే మెుదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మెుదలైందే

ప్రపంచం తెలిదే జతై నువ్వు ఉంటే
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాల కన్నా సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే

కాల్చుతూ ఉన్నాదే కౌగిలే కొలిమిలా
ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మెుదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మెుదలైందే

ఏమో ఏమ్ చేస్తున్నానో
ఇంకా ఏమేం చేస్తానో
చేస్తూ ఏమైపోతానో
మరి…

ఎవరెవరో నాకేదురైనా
నువ్ కలిశాకే మెుదలైందే
మెలకువలో కలలా తోచి
మరుజన్మేదో మెుదలైందే

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetepikbahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom