దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఓటిటి డేట్ వచ్చేసింది. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారమే జీ5లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికిది రెండు మూడు రోజుల క్రితమే లీక్ అయ్యింది. కాకపోతే పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులోకి తెస్తున్నారు. అంటే డబ్బులిచ్చి ఈ ఒక్క సినిమా చూడటమన్న మాట. అకౌంట్ ఉన్నా సరే అదనంగా సొమ్ములు చెల్లించాల్సి […]