వందల కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాం తర్వాత సైలెంట్ అయిన మాజీ మంత్రి అచ్చెం నాయుడు.. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చారు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే అచ్చెం నాయుడు అందరి దృష్టి ఆకర్షిస్తారు. భారీ కాయం.. అందుకు తగినట్లు హావాభావాలు పలికిస్తూ.. వైసీపీ నేతలతో ఢీ అంటే ఢీ అంటుంటారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడైన తర్వాత అచ్చెం నాయుడు స్పీడు, స్వరం పెంచారు. తమ గత […]