రాష్ట్రంలో మొత్తం సాగు భూమిలో 40 శాతం కన్నా తక్కువ ప్రాంతానికే సాగునీటి సౌకర్యం ఉందనేది సాగునీటి రంగ నిపుణులు చెప్పే మాట. అంటే మిగతా 60 శాతం సాగు భూమికి భూ గర్భ జలాలు, వర్షాధారమే ఆధారం. నేల బావులు, బోరు బావులు ద్వారా భూ గర్భ జలాలను వెలికి తీసేందుకు అన్నదాతలు వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. బోరు వేయడం, మోటారు, పైపుల కోసం అన్నదాత అప్పులు చేయాల్సిన పరిస్థితి దాదాపు 90 శాతం మేర […]