సన్న, చిన్నకారు రైతుల్లో జీవితాల్లో వెలుగులు నింపేలా మెట్ట భూముల్లో బోర్లు వేసే పథకానికి ్రఋకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. అన్నదాతలకు మరింత మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ప్రారంభించే సమయంలో బోరు వేయడంతోపాటు మోటారు, విద్యుత్ కనెక్షన్ కూడా ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. […]
ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. రాజకీయ పార్టీగా మాత్రమే మిగులుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఘనమైన చరిత్ర గల ఓ రాజకీయ పార్టీగా ఉన్న పేరును నిలిపేలా ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తే హుందాగా ఉంటుంది. కానీ ఆ పార్టీలో అడపాదడపా వాయిస్ వినిపించే ఏపీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు.. సాకే శైలజానాథ్, తులసిరెడ్డిలు.. అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తూ కాంగ్రెస్ను నవ్వులపాలు చేస్తున్నారు. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలోకి వైసీపీ ప్రభుత్వం చేసిన […]