అధికారంలో ఉన్నన్నాళ్లు ఊగిపోయిన వారికి ఇప్పుదు రోజులేమీ బాగోలేవనిపిస్తుంది. నచ్చినా నచ్చకపోయినా.. రోజంతా చచ్చినట్టు చెప్పినట్టు వినే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు రివర్స్ అయ్యిందని తెగ ఫీల్ అవుతున్నారు. రక్షణగా ఉండే రక్షక భటులను ఎవ్వరూ రక్షించలేరని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పుడోలా ఇప్పుడోలా మాట్లాడుతున్న చంద్రబాబు మాటలను వింటున్న వారంతా మీరే చెప్పాలి బాబు ఏది కరెక్టో అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ప్రజల్లో […]