ఒకే రోజు ఫాదర్స్ డే, మ్యూజిక్ డే, యోగా డే అన్నీ కలిసి కట్టుగా వస్తే దేని గురించి రాసేది? అన్నింటిని కలిపి రాసేస్తే ఒక పనై పోతుంది. మా నాన్నతో నాకేం పెద్ద అనుబంధం లేదు. నాకే కాదు, నా జనరేషన్, అంతకు ముందు తరాల వాళ్లకి కూడా నాన్నంటే ఒక భయం మాత్రమే. దీనికి కారణం ఇప్పటిలా స్కూళ్లకి తీసుకెళ్లి వదలడం, ఇంట్లో ప్రేమగా హోంవర్క్ చేయించడం ఇవన్నీ లేని కాలం. నాన్న ఇంట్లో […]
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశం మొత్తమే కాదు.. ప్రపంచమే నడుం వంచుతుంది. ఆరోగ్యం పొందుతుంది. ఈ వేడుక వెనుక మన ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉంది. యోగా అనేది ఎంతో ప్రాచీన కళ అయినప్పటికీ… అంతర్జాతీయంగా ఓ దినోత్సవంగా జరుపుకోవడానికి మన ప్రధానే కారణం. మోడీ ప్రధాని అయ్యాక.. యోగా మరింత ప్రాచుర్యం పొందింది అనడం అతిశయోక్తి కాదేమో..! 2014 సెప్టెంబర్ 21న ఐక్య రాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా […]