రాష్ట్రంలో ఉన్న ఒక వర్గం మీడియా అంతా కలిసి వై.సి.పిలో రెబల్ ఎం.పి గా ముద్రవేసిన రఘురామ కృష్ణం రాజు ఎట్టకేలకు తన భావం బయట పెట్టారు. గత నాలుగు రోజులుగా పార్టీ పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీ మారబోతున్నారని కధనాలు రాసిన మీడియాకు షాకిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఇసుక సమస్య పై జగన్ గారితో మాట్లాడానని ఆయన వెంటేనే పరిష్కార మార్గం దిశగా చర్యలు చేపట్టారని , సీయం జగన్ పరిపాలన […]