వైసీపీ విజయపరంపర కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదేననేలా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శాసన సభ్యుల కోటాలో భాగంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పత్రాలు ఇచ్చారు. వైసీపీ తరఫున సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్భాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నిసాలు ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 175 ఎమ్మెల్యేలు ఉన్న […]