తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అనే తెలుగు సామెతకు టీడీపీ నేతల వ్యవహారశైలి అతికినట్లుగా సరిపోతుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ నేతలపై, సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలు, వారి సంస్కారం గురించి మాట్లాడడం గురివింజను తలపిస్తోంది. తాను లేని సభలో తన గురించి మాట్లాడారని, బూతులు తిట్టారని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇదేనా మీ సంస్కారం అంటూ ప్రశ్నిస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యలకు ధీటుగా వైసీపీ నేతలు […]
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఆంధ్రజ్యోతి జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతోంది. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలు, పథకాలపై దుష్ప్రచారం చేస్తోంది. అర్హతే ఆధారంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ సంక్షేమ పథకాలకు విశేషప్రజాధారణ ఉంటుండడం తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియాకు కంటగింపుగా మారింది. తమ రాతలతో సదరు పథకాల ప్రతిష్టను దెబ్బతీయం, అలా కుదరకపోతే పథకాల ద్వారా ఇచ్చే నగదు మరో దారిలో పోతోందనే […]
ఎన్నికలకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్, ఎన్నికల సభల్లో బీసీలకు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. బీసీ సంక్షేమం కోసం 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఈ రోజు బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు లోపు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, […]