అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక ఎంపి ఏకంగా నిప్పులు గుండంలో యోగ ప్రదర్శనలు చేశారు. ఆయన తన వినూత్న ప్రదర్శనతో వారెవ్వా అనిపించారు. రాజస్తాన్ బిజెపి ఎంపి సుఖ్బీర్ సింగ్ జౌనాపురియా వినూత్నంగా ఆసనాలు వేసి అందరి దృష్టి ఆకర్షించారు. తన చుట్టూ అగ్ని వలయాన్ని నిర్మించుకొని అందులో యోగా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్యాంక్ – సవై మధోపూర్ నియోజకవర్గానికి చెందిన ఎంపి సుఖ్బీర్ సింగ్ […]