యుద్ధమంటే మృత్యువు. మరణాన్ని నిర్వచించడం కష్టం. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. కానీ యుద్ధంలో మాత్రం అది తూటా ద్వారా వస్తుంది. బాంబుగా దగ్ధం చేస్తుంది. ఫిరంగి గుండుగా ఢీకొంటుంది. యుద్ధమంటే మరణ దేవత ప్రియమైన విందు. 1917 సినిమాలో చూపించింది ఇదే. కొన్ని కోట్ల మందిని బలి తీసుకున్న మొదటి ప్రపంచ యుద్ధపు విశ్వరూపమిది. 2019లో 100 మిలియన్ల ఖర్చుతో తీసారు. దాదాపు 350 మిలియన్లు వసూలు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం చాలా […]