కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అల్లాడుతోంది. తొలి దశకు మించి కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డిశ్చార్జిల కంటే కొత్త కేసులు ఎక్కువ ఉంటుండడంతో పలు రాష్ట్రాలలో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి అండగా ఉండేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. వ్యాక్సిన్ అందించి అండగా ఉన్న భారత్‌కు తాము కూడా సహాయం అందిస్తామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ భారత్‌లో ఉధృతమవుతున్న తరుణంలో ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు […]