విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రమోషన్లు ఏవి గ్రాండ్ గా చేయలేదు. నిర్మాత కెఎస్ రామారావు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్పించి పూరి ఫైటర్ కోసం ముంబైలో ఉన్న హీరో ఇంకా తిరిగి రావాల్సి ఉంది. కెరీర్ లో మొదటిసారి నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. గత చిత్రం డియర్ కామ్రేడ్ […]