అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ అప్రతిహాతంగా సాగిన భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తడబడింది.. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 47.2 ఓవర్లలో, 177 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన భారత బాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. యశస్వి జైస్వాల్ 88 పరుగులు సాధించగా, తిలక్ వర్మ 38 పరుగులు సాధించాడు.. వికెట్ కీపర్ ధృవ్ 22 పరుగులకే […]