అమెరికాలో కరొనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. పరిస్తితి ఒక్కసారిగా అదుపు తప్పడంతో వైట్ హౌస్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరొజే కొత్తగా 10 వేల కరొనా పాజిటివ్ కేసులు నమోదవవడం పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా కరొనా భాదితుల సంఖ్య 54 వేలు దాటింది. ఇదిలా వుంటే మరోవైపు మృతుల సంఖ్య కూడా రోజూరోజుకి పెరుగుతుంది. బుధవారం ఒక్కరొజే 150 మందికి […]
భూ మండలం మీద భూమ్మీద అత్యంత శక్తిమంతమైన, శత్రుదుర్భేద్యమైన చోటు.. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పిలవబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని సైతం కరోనా మహమ్మారి తాకింది. తాజాగా వైట్హౌస్ లో కరోనా కలకలం రేగింది. ట్రంప్, ఆయన కుటుంబం, ఫెడరల్ ప్రభుత్వ కీలక మంత్రులు, అధికారులు నిత్యం వచ్చిపోయే చోటే వైరస్ వెలుగుచూడటం ఇప్పుడు సంచలనంగా మారింది. వైట్ హౌస్ లోని ఓ కీలక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని […]