అదేంటో కొన్నిసార్లు జరిగే సంఘటనలు కాకతాళీయమే అయినా వినడానికి ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందులోనూ సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సినిమా పరిశ్రమలో ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. ఇక ఇక్కడి హెడ్డింగ్ విషయానికి వద్దాం. అదేం విచిత్రమో కానీ నలుగురు సినిమా బ్రదర్స్ అదే రెండు జంటల సినిమాలు ఒకేసారి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడటం అంటే వింతేగా. అక్కినేని వారసులు నాగ చైతన్య-అఖిల్ ల బ్యాచ్ ఒకటైతే సాయి ధరమ్ తేజ్-వైష్ణవ్ తేజ్ […]
అదేంటి ఉప్పెన ఇంకా రిలీజే కాలేదు అప్పుడే రీమేక్ న్యూస్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. విషయం వేరే ఉంది లెండి. మెగా మేనల్లుడు కం సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఇప్పటికీ ఫిక్స్ కాని డేట్ కి పోస్ట్ పోన్ అయ్యింది. తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా చాలా కీలకమైన పాత్ర […]
అదేంటో కొన్ని కాకతాళీయంగా జరిగినా చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అందులోనూ పరిశ్రమలో ఇలాంటి విచిత్రాలకు కొదవే లేదు. ఇప్పుడు మెగా మేనళ్ళులైన తేజ్ బ్రదర్స్ కు అలాంటి చిక్కే వచ్చి పడింది. సాయి ధరమ్ తేజ్ తెరంగేట్రం 2014లో పిల్లా నువ్వు లేని జీవితంతో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2015లో రేయ్ రిలీజయింది. వాస్తవానికి ముందు రావాల్సింది రేయ్ నే. 2010లో షూటింగ్ ప్రారంభమైనా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి […]