Successful entrepreneur చుట్టూ negative positive మంచం నవారులా అల్లుకునంటాయి. రామోజీరావు అందుకు అతీతం కాదు. యాభై ఏళ్లుగా తెలుగునాట చోటుచేసుకున్న ప్రతి ఒక్క పరిణామంలోనూ ఈనాడుని పక్కనపెట్టి ఆలోచించడం వీలు కాదు. వివేకానందుడు ‘first you find a place grow, than branch out’ అన్న సూత్రాన్ని రామోజీ బాగా ఆకళింపు చేసుకున్నారు. ఓ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తే, సుమారుగా 1970లో, అప్పటికి హైద్రాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 15 ఏళ్లు. రాష్ట్రంలో […]