ఆధునిక సమాజంలో మహిళులు సైతం పురుషులతో సమానంగా అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇలాంటి సర్వేలు చెప్పే నిజాలు చాలా షాకింగ్ గా ఉంటాయి. మహిళలపై హింస పెరుగుతున్న కారణంగా నిర్వహించిన స్వరేలో మహిళలే విస్తుపోయే నిజాలు తెలిపారు. గృహ హింస విషయంలో చాలా మంది మహిళలు ఆమోదం తెలుపడం ఆశ్ఛర్యం కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో గృహహింస ఫర్వాలేదని చెప్పడం నిజంగా శోచనీయం. పైగా దీన్ని సమర్థించే వారి సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా […]