ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ఆశించలేం కానీ దాన్ని సరైన రీతిలో చూపించగలిగితే మాత్రం ఖచ్చితంగా దశాబ్దాలు దాటినా వాటి ప్రత్యేకత అలాగే ఉంటుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1989 సంవత్సరం ఇంగ్లీష్ లో వచ్చిన ‘ట్విస్ట్ అఫ్ ఫేట్’ అనే టీవీ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. దాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సురేష్ మీనన్ ‘పుదియ ముగం’ కథను సిద్ధం చేసుకున్నారు. తనే మెయిన్ లీడ్ లో, నిజ జీవిత భాగస్వామి రేవతి హీరోయిన్ గా, […]