ఆపద సమయంలో అమ్మలా ఆదుకుంది ఆ డెయిరీ.. ప్రత్యక్ష్యంగా పరోక్షంగా వేలాది మందిని పలుకరించిన మదనపల్లె విజయడెయిరీ ఇప్పుడు దీనావస్థలో ఉంది.. రైతులకు దూరమై.. నిర్వహణ భారమైన ఆ డెయిరీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.. చిత్తూరు జిల్లా మదనపల్లె విజయకడెయిరీ అంటే ఆప్రాంతంలో తెలియని వారుండరు. ఉపాధి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజుల్లో నేనున్నానంటూ డెయిరీ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా చేసిన సహాయాన్ని ప్రజలెప్పటికీ మర్చిపోరు. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా […]