టాలీవుడ్ కు మరో శుక్రవారం వచ్చేస్తోంది. క్రమం తప్పకుండా సినిమాలు విడుదల చేయడంలో దేశం మొత్తం మీద ఒక్క టాలీవుడ్ మాత్రమే ముందంజలో ఉందన్నది వాస్తవం. బెల్ బాటమ్, చెహరేల స్పందన చూశాక హిందీ చిత్రాల రిలీజ్ డేట్లు ఆగిపోయాయి. మహారాష్ట్రలో ఇంకా థియేటర్లు తెరుచుకోకపోవడంతో నార్త్ మొత్తం ఇంగ్లీష్ తో పాటు తమిళ తెలుగు మీదే ఆధారపడుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న మూవీ లవర్స్ కోసం మళ్ళీ సందడి నెలకొనబోతోంది. కనీసం అయిదారు ఉంటే […]