మనకు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే పరిచయమైనా కమెడియన్ గా తమిళనాడులో యోగిబాబుకి స్టార్ స్టేటస్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కోకోకోకిల మొదలుకుని విజిల్, దర్బార్ దాకా ప్రతిదాంట్లో తప్పనిసరిగా కనిపించే యోగి ఫైనల్ గా ఓ ఇంటివాడయ్యాడు. వేలూరు కు చెందిన మంజు పార్కవిని పెళ్లి చేసుకున్నాడు. తిరుత్తణిలోని తమ పూర్వీకుల గుడిలో పెద్దగా హడావిడి చేయకుండా యోగిబాబు వివాహాన్ని పూర్తి చేసుకున్నాడు. మార్చ్ లో చెన్నై వేదికగా గ్రాండ్ రిసెప్షన్ ఇస్తానని ప్రకటించాడు. కోలీవుడ్ […]