వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వీడియో కాల్స్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. దాంతో వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాల్స్ లిమిట్ ను నాలుగు నుండి ఎనిమిదికి పెంచుతున్నట్లు ప్రకటించింది వాట్సాప్. గతంలో కేవలం నలుగురు మాత్రమే గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు వాట్సాప్ లో ఉండేది.. దాంతో ఎక్కువమంది గ్రూప్ కాల్స్ చేసుకునేందుకు జూమ్ అప్లికేషన్ ను వినియోగించడం మొదలుపెట్టారు. కానీ జూమ్ తరహా అప్లికేషన్లు వాడటం ప్రమాదకరం […]