నమ్మించి మోసం చేయడం, అవసరం తీరాక దూరం పెట్టడడం అనే సందర్భాల్లో వెన్నుపోటు అనే పదం వాడుకలో ఉపయోగిస్తుంటాం. రాజకీయ పరమైన అంశాల వల్ల ఈ పదానికి భారీ ప్రాచూర్యం దక్కిందని చెప్పవచ్చు. తెలుగు రాజకీయాల్లో ఈ పదానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. వెన్నుపోటు అనే పదం ప్రస్తావనకు వస్తే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మొదటి వరసలో వినిపిస్తుంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఇందుకు […]