విక్టరీ వెంకటేష్ త్వరలో డెబ్భై అయిదో సినిమా ల్యాండ్ మార్క్ కి దగ్గర కాబోతున్నారు. దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారనే దాని మీద రకరకాల ఊహాగానాలు జరిగినప్పటికీ ఫైనల్ గా హిట్ 1 అండ్ సెకండ్ కేస్ లను సక్సెస్ ఫుల్ గా డీల్ చేసిన శైలేష్ కొలనుకి అంగీకారం తెలిపినట్టు సమాచారం. గతంలో తరుణ్ భాస్కర్ పేరు వినిపించింది కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అతను కీడా కోలాకు షిఫ్ట్ అయ్యాడు. హిట్ రెండు […]