ఆంధ్రా యూనివర్సిటీలో పెంచిన పరీక్ష ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ యస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో, ఫీజుల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు నారా లోకేష్ మద్దతు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో లోకేష్ తెలుగుదేశం అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) తరపున తాను విద్యార్థులు చేస్తున్న నిరసనల్లో పాల్గొంటానని ట్విటర్ వేదికగా తెలిపారు. అయితే ప్రస్తుతం […]