అసలు మాస్ సినిమా అంటే ఎలా ఉండాలి ? దానికి కొలమానం ఏమిటి ? ఏవి ఏ పాళ్ళలో ఉంటే జనం ఆదరిస్తారు ? ఒక పెద్ద స్టార్ హీరోతో కమర్షియల్ ప్యాకేజీని ఎలా అందించాలి ? ఇలాంటి ప్రశ్నలు ఎదుగుతున్న దర్శకులకే కాదు స్టార్ డైరెక్టర్లకు సైతం నిత్యం సవాల్ విసురుతూ ఉంటాయి. ఎందుకంటే వీటికి సమాధానం దొరకడం అంత సులభం కాదు. మాస్ నాడిని పట్టుకుని వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని అంశాలు జోడించి బాక్స్ […]
ఏదైనా ఒక మంచి కథ సినిమాగా తీసినప్పుడు అది విజయం సాధించలేకపోతే దాన్ని వేరొకరు మళ్ళీ తీసే ప్రయత్నం చేయడం ఎప్పుడూ కాదు కాని ఇండస్ట్రీలో పలుమార్లు జరిగింది. అదే ఇద్దరు గొప్ప దర్శకులు చేస్తే అది ఖచ్చితంగా విశేషమే. దానికిది ప్రత్యక్ష ఉదాహరణ. 1991లో హాస్యబ్రహ్మ జంధ్యాల గారు ‘లేడీస్ స్పెషల్’ అనే సినిమా తీశారు. నలుగురు మహిళలను ప్రధాన పాత్రలలో పెట్టి హాస్యం ప్లస్ మెసేజ్ కలబోతగా తనదైన శైలిలో రూపొందించారు. ఒక సూపర్ […]