తెలుగుదేశంపార్టీలో విచిత్రమైన పరిస్ధితులు పెరిగిపోతున్నాయి. నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ తోట కృష్ణవేణిని అందరి ముందు దూషించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. నర్సీపట్నం మున్సిపల్ హాలులో తాత లత్సా పాత్రుడి ఫొటోను తీసి ఛైర్మన్ చాంబర్లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే సమావేశం హాలులో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి. విషయం తెలియగానే అయ్యన్నపాత్రుడు నేరుగా కమీషనర్ దగ్గరకు వెళ్ళి నోటికొచ్చినట్లు తిట్టారు. ఫొటోను ఎందుకు […]
తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనితను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు వెల్లడించారు. అనిత 2014లో టీడీపీ తరఫున విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి.. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, […]