వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయి రెండో ఏడాది లోకి అడుపెట్టి 20 రోజులు దాటింది. మొదటి ఏడాదిలోనే ఊహకందని సంక్షేమ పథకాలను అమలు చేసి ముఖ్యమంత్రి జగన్ నూటికి నూరు శాతం మార్కులు పొందారు. లాక్ డౌన్ కాలంలోనూ ఇటు కరోనా నేపథ్యంలో చర్యలు చేపడుతూనే.. అటు పాలనా పరమైన నిర్ణయాలు అమలు చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ 5.0 సడలింపులు మొదలైనప్పటి నుంచీ.. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై దృష్టి […]