ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి రాజకీయ పార్టీ కృషి చేస్తుంది. ఎలా అయినా గెలవాలనే ఆశ.. నోటిని అదుపులో ఉంచకుండా చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు పరిధిని మించి మాట్లాడుతున్నారు. తాజాగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆ పార్టీ రాష్ట్ర కో ఇంచార్జి సునీల్ దేవధర్ ఇలాగే నోరు పారేసుకున్నారు. సీఎం జగన్ బెయిల్ పై ఉన్నారని, ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని జోస్యం చెప్పారు. సీఎం […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల మధ్య ప్రమాణాల రాజకీయం నడుస్తోంది. పరస్పర అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న నేతలు ప్రమాణాలు చేయాలనే సవాళ్లను విసురుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య ప్రమణాల రాజకీయం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయగా.. తాజాగా విశాఖపట్నంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయి రెడ్డి, […]