ప్రపంచం మరో యుద్దానికి చేరువవుతొందా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది..! ఇరాక్లోని బాగ్దాద్లో అమెరికా డ్రోన్ క్షిపణి దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించింది మొదలు ప్రపంచాన్ని యుద్ధమేఘాలను కమ్ముకున్నాయి. తాజాగా అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ సైతం దాడులకు తెగబడటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి ఇరాన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే కనీ వినీ రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో […]