ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లకు అనుమతులు జారీ చేసింది. ముందు నుంచి ఊహించినట్టే సగం సీట్ల కండీషన్ మాత్రం కొనసాగుతుంది. శానిటైజేషన్ లాంటి నిబంధనలన్నీ యథావిథిగా కొనసాగనున్నాయి. కాకపోతే సెకండ్ షోలకు మాత్రం అవకాశం లేదు. వ్యాపార లావాదేవీలు ఏవైనా సరే 10 లోపే మొత్తం పూర్తి చేయాలి. సో రాత్రి పూట ఆటలు ఇప్పట్లో చూడటం కల్లే, ఇక తెలంగాణ కూడా గత నెలే ఓకే అన్నప్పటికీ కొంత స్పష్టత మిస్ […]
ఇక అంతా అన్లాకే… లాక్ డౌన్.. లాక్ డౌన్.. మళ్లీ లాక్ డౌన్..! దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఎక్కడ విన్నా ఇదే చర్చ. ఎవరు ఎవరెవరికి ఫోన్ చేసుకున్నా మళ్లీ లాక్ డౌన్ అంట కదా.. అన్నదే మొదటి ప్రశ్న.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు. మరోమారు లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల […]