యూ టర్న్.. ఏపీ రాజకీయాల్లో ఈ పదం ఆపాదించుకునే పూర్తిస్థాయి అర్హతలు ఉన్న నాయకుడిగా చంద్రబాబును చెబుతుంటారు ఆయన ప్రత్యర్ధులు. దాదాపుగా చెప్పిన అన్ని మాటల్లోనూ రెండో మాట కూడా ఉండడంతో అప్పట్లో ఈ యూటర్న్కు పెద్దగానే పబ్లిసిటీ కల్పించేసారు. ఇప్పుడు చంద్రబాబు బాటలో ఆయన వెనుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కూడా నడుస్తున్నారన్న సెటైర్లు సోషల్ మీడియా వేదికగా జోరుగానే విన్పిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్య్ర సంస్థే అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/