గ్రేటర్ వార్ కు అన్ని పార్టీలూ సర్వ సన్నాహామవుతున్నాయి. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. సైన్యాన్ని ప్రకటిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ 29 మందికి చోటు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మందితో […]