ఏదైనా సినిమా హిట్టా కాదా అనేది తేల్చిచెప్పేది బాక్స్ ఆఫీసే. ఇందులో ఇంకో ఆర్గుమెంట్ కు అవకాశం లేదు. ప్రేక్షకులు తిరస్కరించారు అంటే దానికి వేదిక థియేటరే తప్ప వేరొకటి కాదు. కానీ ఇటీవలి కాలంలో టికెట్ కౌంటర్ల దగ్గర దారుణమైన ఫలితాలు అందుకున్న చిత్రాలు బుల్లితెరపై అదేనండి టీవీలో అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకోవడం అందరికీ షాక్ కలిగిస్తోంది . దానికి ఉదాహరణగా గత ఏడాది విడుదలైన వినయ విధేయ రామను తీసుకొచ్చు. ఇప్పటి దాకా ఇది […]