ఏదైనా దేవుడి పేరును కోటిసార్లు స్మరించుకోవడం గానీ, రాయడం గానీ చేస్తుంటారు ఆధ్యాత్మికచింతనాపరులు. కానీ 2020 యేడాది మాత్రం కరోనా అలియాస్ కోవిడ్ 19 అందరిచేతా కరోనా కోటికిపైగా స్మరింపజేసేసింది. కాలుతీసి బైటపెట్టాలన్న ప్రతి సారీ కరోనాయే గుర్తు వచ్చేంత రీతిలో దాదాపు ఎనిమిది నెలలుగా జనజీవనాన్ని ట్వంటీట్వంటీ మ్యాచ్ ఒన్సౌడ్గా ఆడేసుకుంది. దేశంలో కేరళలో మొదటి సారిగా ఒక్క కేసుతో మొదలై ప్రస్తుతానికి కోటికిపైగా పాజిటివ్ కేసులు దేశంలో నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన […]